Sunday 9.00 AM - 2.00 PM
Varicose Veins (వెరికోజ్ వీన్స్) : కాళ్లలో తీవ్రమైన బాధల్ని తెచ్చిపెట్టే వెరికోజ్ వీన్స్..!
నిలబడి పనులు చేసుకోవడం, కాసేపు నడవడం పెద్దగా కష్టమైన పనులేమీ కావు. కానీ కాలి పిక్కల్లో సిరలు ఉబ్బి పాములా మెలికలు తిరిగి ఉండే వెరికోజ్ వీన్స్.. ఉన్నప్పుడు మాత్రం కొద్దిసేపు నిలబడటమే కష్టమైపోతుంది. నడిచేటప్పుడు చాలా అసౌకర్యంగా ఉంటుంది. కాళ్లలో తీవ్రమైన బాధల్ని తెచ్చిపెట్టే వెరికోజ్ వీన్స్ గురించి మరిన్ని వివరాలకు క్రింది వీడియోలలో తెలుసుకోండి